కడప: అర్హత ఉన్నా పెన్షన్ నోచుకోని దివ్యాంగుడు

లింగాల మండలం వెంకటేశ్ కుమారుడు అరుణ్, ఇంటర్ చదివాడు. మూడేళ్ల క్రితం ట్రాక్టర్ ప్రమాదంలో కాలు కోల్పోయిన అతనికి, 2024లో వికలాంగ సర్టిఫికెట్ మంజూరు కాలేదు. 88% వికలాంగ సర్టిఫికెట్తో పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నా, ఇప్పటికీ పెన్షన్ రాలేదని బాధితుడు వాపోయాడు. అర్హతలు అన్నీ ఉన్నా ప్రభుత్వ పథకం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్