అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

వేంపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ సునీత తెలిపారు. కాపు వీధి, రామిరెడ్డిపల్లి-1, 2 కేంద్రాల్లో కార్యకర్తల పోస్టులు, ముత్తుకూరు, నందిపల్లి కేంద్రాల్లో సహాయకురాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధృవీకరణ పత్రాలతో ఏప్రిల్ 13వ తేదీ లోపు సీడీపీఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్