పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా అవినాశ్ రెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పార్లమెంట్ బులిటెన్ విడుదలైంది. పార్లమెంట్ ద్వారా అభివృద్ధి కోసం చేసే ఖర్చు, వ్యయాల వివరాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు.

సంబంధిత పోస్ట్