విద్యార్థినులకు సర్టిఫికెట్ల ప్రదానం

పులివెందులలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం పీఎం ఉషా టైలరింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు ప్రిన్సిపల్ శ్రీనివాసులు సర్టిఫికెట్లు అందజేశారు. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో టైలరింగ్ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎం ఉషా శిక్షణా కార్యక్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్