గ్రీన్ ఫీల్డ్ హైవే పరిశీలించిన బీటెక్ రవి

సోమవారం, విజయవాడ-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణ పనులను బీటెక్ రవి పరిశీలించారు. నేషనల్ హైవే అధికారులతో మాట్లాడుతూ, రోడ్డు నిర్మాణ పురోగతిని, ఎగ్జిట్ పాయింట్లను అడిగి తెలుసుకున్నారు. పులివెందులకు వెళ్లే ఎగ్జిట్ వద్ద పెట్రోల్ బంకులు, హోటళ్లతో పాటు విశాలమైన ప్రదేశం ఉండేలా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్