చక్రాయపేట: జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమే విద్య

జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమే విద్య అని తహశీల్దారు విజయ కుమారి అన్నారు. గురువారం మండల పరిధిలోని చక్రాయపేట జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ లీలావతమ్మ, సర్పంచ్ హర్షద్ భాషాలు హాజరయ్యరు. పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే మార్గమని సూచించారు.

సంబంధిత పోస్ట్