పులివెందుల ZPTC ఉపఎన్నికకు నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేతలు

పులివెందుల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, శివ కళ్యాణ్ రెడ్డి జెడ్పీటీసీ ఉపఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. కడప జెడ్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ధ్రువకుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గౌస్ పీర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్