ప్రజల కోసం నిరంతరం కృషి: బీటెక్ రవి

టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ, ప్రజలు పడుతున్న సమస్యల నుంచి విముక్తి కల్పించడానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మంగళవారం పులివెందుల టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బారు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్