ఎంపీడీవో కార్యాలయం వద్ద నేలకొరిగిన విద్యుత్ స్తంభం

వేంపల్లెలో బుధవారం వీచిన బలమైన గాలులకు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దీంతో కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ శాఖ సిబ్బంది వేగంగా చర్యలు చేపట్టడంతో కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్