దీంతో కడప రిమ్స్‌తో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో సాధారణ వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వ్యాప్తిపై ప్రపంచాన్ని హెచ్చరించి, కట్టడి చేయాలని సూచించింది.
అందులో భాగంగా ఆసుపత్రులపై వత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన జారీ చేసిన సర్క్యులర్ ఎల్‌ఆర్ నెం.డీఎంఈ/2020లో పేర్కొన్నారు. సాధారణ శస్త్రచికిత్సలకు వచ్చే రోగులకు ఈ విషయాన్ని చెప్పి వారికి నచ్చచెప్పాలని సూచించింది.