ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి: సీఐ

శనివారం పులివెందుల నియోజకవర్గంలోని జడ్పీహెచ్ స్కూల్ లో పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అర్బన్ సీఐ శ్రీరామ్ బహుమతులు అందజేశారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. లక్ష్మీ వెంకటేశ్వర్లు, అక్షయ, పూజ, తేజస్విని వంటి విద్యార్థులకు నగదు బహుమతులు, మెమెంటోలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్