ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలి

జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పులివెందులలో ఆదివారం 2కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో చిన్నయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ సర్కిల్ నుంచి పాత ఆర్టీసీ బస్టాండ్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో, స్వీయ గణన చేసుకున్న ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలను అందజేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్