ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

పులివెందుల నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయాలని, త్వరలో జరగనున్న జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలలో మెజారిటీ సాధించాలని పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి జిల్లా నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం పులివెందుల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్