వేంపల్లెలో అగ్ని ప్రమాదం

వేంపల్లె లో ఉన్న ఓ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మోటార్ బైకు, వాకిళ్లు, మోటార్ తోపాటు ఇతర సామగ్రి దగ్ధమయ్యాయని బాధితుడు ఎద్దుల కొండ్రా యుడు వాపోయాడు. శనివారం ఇంటిలో నుండి పొగ వ్యాపి స్తుడడంతో ఆ ప్రాంత ప్రజలు ఫైరేస్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలన ఆర్పేశారు. ఫైర్ సిబ్బంది వచ్చేపాటికి ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితుడు తెలిపాడు.

సంబంధిత పోస్ట్