పులివెందుల సంగాలపల్లి గో సంరక్షణ శాలలో గరుకు స్తంభ ప్రతిష్ఠ

వీరపునాయునిపల్లి మండలం సంగాలపల్లిలోని శివకృష్ణ గో సంరక్షణ శాలలో ఆదివారం గరుకు స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు మాసాలలో అత్యంత పవిత్రమైన మాఘమాసంలో, మాఘ పౌర్ణమి నాడు ఈ కార్యక్రమం జరగడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్