రైతుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం: తులసి రెడ్డి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమీడియా చైర్మన్ తులసి రెడ్డి బుధవారం వేంపల్లెలో మాట్లాడుతూ, రైతుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 2,400 ఉండగా, మార్కెట్లో రైతులు కేవలం రూ. 1,600కే అమ్ముకోవాల్సి వస్తోందని, దీంతో క్వింటాకు రూ. 800 నష్టపోతున్నారని ఆయన అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్