వేంపల్లిలో ఘనంగా గురుపౌర్ణమి

వేంపల్లిలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి గురువారం రావడంతో విశేషమైన రోజుగా భక్తులు భావిస్తున్నారు. అర్చకులు ప్రసాద్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు, అభిషేకం, హారతి తో పాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానo చేసినారు. ఆలయ ప్రాంగణంలో రాత్రి 7 గంటలకు స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్