జమ్మలమడుగు నియోజకవర్గంలో భారీ వర్షం

జమ్మలమడుగు నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. కొండాపురం, జమ్మలమడుగు, పోరుమామిళ్ల మండలాల్లో కురిసిన ఈ వర్షం, కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఈ వర్షం పంట పొలాలకు కూడా మేలు చేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్