ఎగువపల్లె కుంటకు చేరిన కృష్ణా జలాలు

లింగాల మండలం ఎగువపల్లె కుంటకు కృష్ణా జలాలు మంగళవారం చేరాయి. ఆదివారం బియాండ్ తాటిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం వద్ద ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఇరిగేషన్, విద్యుత్ అధికారులు స్పందించి, కనెక్షన్ ఇచ్చి విద్యుత్ మోటార్లను ఆన్ చేశారు.

సంబంధిత పోస్ట్