లింగాల: చిత్రావతి నదిలో ప్రవహిస్తున్న నీరు

లింగాల మండలం పార్నపల్లి గ్రామం సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో గురువారం చిత్రావతి నదిలో నీటి ప్రవాహం ప్రారంభమైంది. నీటిపారుదల శాఖ అధికారులు నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు చెక్ కాలువల్లో ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు నది పరివాహక ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్