లింగాల: అభ్యంతరం వ్యక్తం చేసినందుకు దాడి

శుక్రవారం లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో పాసు పుస్తకాల పంపిణీ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వైసీపీ నాయకుడు ఈశ్వర్రెడ్డి శనివారం మాట్లాడుతూ, పాస్ పుస్తకాల పంపిణీలో అభ్యంతరం వ్యక్తం చేసినందుకే తనపై దాడి చేశారని పేర్కొన్నారు. 'పాస్ పుస్తకాల పంపిణీలో మీకు ఏమి సంబంధమని అడిగినందుకే దాడి చేశారు' అని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్