లింగాల: అనారోగ్యంతో వ్యక్తి మృతి

లింగాల మండలంలోని లోపట్నూతలకి చెందిన కొరకుటి శ్రీనివాసులు (45) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లోపట్నూతలకు చెందిన శ్రీనివాసులు ప్రస్తుతం ధర్మవరంలో ఉంటున్నారు. శనివారం ఉదయం ధర్మవరం నుంచి లోపట్నూతల క్రాస్ రోడ్డు వద్ద కూర్చొని అక్కడే మృతి చెందారని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్