లింగాల: బోనాల గ్రామంలో పల్లె పండుగ ఉత్సవం

లింగాల మండలం బోనాల గ్రామంలో పల్లె పండుగ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం టీడీపీ నాయకులు మారెడ్డి జోగిరెడ్డి క్యాపిటల్ షెడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లెల రూపురేఖలు మార్చడమే పల్లె పండుగ అని అన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్