పులివెందుల ఎస్ఐ-2 గా మధుసూదన్ రెడ్డి

పులివెందుల పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-2గా ఎం. మధుసూదన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రెండు నెలలుగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. కడప వీఆర్లో ఉన్న మధుసూదన్ రెడ్డిని ఉన్నతాధికారులు నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్