పులివెందులలో మలేరియా అవగాహన ర్యాలీ

పులివెందులలో మలేరియా వ్యతిరేక మాసోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. నగరిగుట్ట వైద్యాధికారి డా. స్నేహ ప్రతిష్య, బాకరాపురం వైద్యాధికారి డా. శాంత కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్