పులివెందుల జడ్పీటీసీ కి మారెడ్డి లతా నామినేషన్

పులివెందుల జడ్పీటీసీ స్థానం మహేశ్వరరెడ్డి మరణంతో ఖాళీ అయ్యింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య మారెడ్డి లత ఆ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆమెతో పాటు టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎంఎల్సీ రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్