మల్లెలలో తల్లి కూతుళ్లు మృతి

పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్లేలలో మంగళవారం రాత్రి షేక్ బీబీ (58) మరియు షేక్ ఇమాంబి (35) అనే తల్లీకూతుళ్లు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. షేక్ బీబీ భర్త షేక్ ఇమామ్ బాషా కనిపించడం లేదు. అప్పుల బాధతో ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్