వేముల రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి

వేముల - పులివెందుల ప్రధాన రహదారిపై గల చెరువు కట్టపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వేంపల్లి మండలం టీ. వెలమారిపల్లె గ్రామానికి చెందిన జై పాల్ రెడ్డి (60) మృతి చెందారు. గంగన్న అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను పులివెందుల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గంగన్న పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్