తొండూరు లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

తొండూరు మండలం భద్రంపల్లిలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏఈ బాల సంజీవులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, 11 కేవీ భద్రంపల్లి ఫీడర్పై ఆర్డీఎస్ఎస్ పనులు చేపట్టనున్నందున ఈ అంతరాయం ఏర్పడుతుందని వివరించారు. గ్రామ ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్