ప్రొద్దుటూరు: ఆభరణాల మాయంపై విచారణ

ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరాలయం (శివాలయం)లో బంగారం, వెండి ఆభరణాలు మాయమైన ఘటనపై శుక్రవారం కర్నూలులోని ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో విచారణ జరిగింది. ప్రస్తుత ఆలయ ఈవో వెంకటసుబ్బయ్య, పూర్వపు ఈవోలు శంకర బాలాజీ, రామచంద్రా చార్యులను డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ విచారించారు. రాజరాజేశ్వరి అమ్మవారికి చెందిన హారం, వెండి వస్తువులు మాయమైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్