పులివెందుల: అంబటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే విరుద్ధం

ఆదివారం పులివెందులలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తూగుంట్ల మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, ప్రశ్నించేవారిపై దాడులకు దిగడం హేయమని ఆయన మండిపడ్డారు. అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను నాలుగు రోడ్ల కూడలిలో దహనం చేశారు.

సంబంధిత పోస్ట్