పులివెందుల: ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

పులివెందుల పట్టణంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, గురువారం రాత్రి మహిళలు, బాలికలు ప్రదర్శించిన కోలాట కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సాంస్కృతిక ప్రదర్శన ఆలయ ప్రాంగణంలో భక్తి, సంప్రదాయ కళలతో నిండిపోయింది. భక్తులు ఈ కోలాట ప్రదర్శనను తిలకించారు.

సంబంధిత పోస్ట్