పులివెందులలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న ఎమ్మెల్సీ నివాసంలో రాంగోపాల్ రెడ్డికి బుధవారం తోలుబొమ్మ కళాకారుడు కులాయప్ప తోలుబొమ్మను బహూకరించారు. ఇటీవల తోలు బొమ్మ కళాకారుడు కులాయప్ప హస్తకళల విభాగంలో జాతీయ అవార్డును పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తోలుబొమ్మ కళాకారుడు కులాయప్పను అభినందించి
శుభాకాంక్షలు తెలిపారు.