పులివెందుల: బహుజన కార్యక్రమానికి బీసీ నాయకుల మద్దతు

రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ల ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే బహుజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం పులివెందులలో బీసీ నాయకులు మద్దతు ప్రకటించి, అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ విడుదల చేశారు. రిజర్వేషన్ల ఎంప్లాయిస్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు మాట్లాడుతూ చట్ట సభలలో బీసీలకు 44% రిజర్వేషన్లను అమలు చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్