పులివెందుల: వేంకటరమణ స్వామికి స్వర్ణ శోభితలంకారం

పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకటరమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా, స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలలో జరిగిన తప్పులను క్షమించమని కోరుతూ సహస్ర కలశాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వేంకటరమణ స్వామివారిని వివిధ రకాల ఆభరణాలతో స్వర్ణ శోభితంగా అలంకరించారు. అనంతరం, వివిధ రకాల పుష్పాలతో పుష్పార్చన, వేద మంత్రోచ్చారణ చేశారు.

సంబంధిత పోస్ట్