పులివెందుల: ZPTC అభ్యర్థిగా నా భార్యను నిలబెడతా: బీటెక్ రవి

పులివెందుల ZPTC ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నియోజకవర్గ TDP ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్పష్టం చేశారు.
బుధవారం పులివెందుల టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి మాట్లాడుతూ, "అధిష్ఠానం ఆదేశిస్తే భార్యను లేదా తమ్ముడిని అభ్యర్థిగా పెట్టగలను" అని తెలిపారు. కానీ.. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం అన్నారు.

సంబంధిత పోస్ట్