పులివెందుల: వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు

పులివెందుల మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన సాయి కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం టీడీపీలో చేరారు. బీటెక్ రవి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో అవమానాలు ఎదురయ్యాయని, కూటమి సంక్షేమ పథకాలతో ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నామని వారు తెలిపారు. పులివెందుల మున్సిపాలిటీ గెలుపే లక్ష్యమని బీటెక్ రవి అన్నారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసాదిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్