ప్రజాదర్బార్ నిర్వహించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి

పులివెందులలో కడప పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్ అవినాశ్ రెడ్డి గురువారం తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికై సంబంధిత అధికారులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, మళ్లీ ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్