పులివెందుల: వేంకన్న సేవలో ఎంపీ అవినాశ్

పులివెందులలోని శ్రీకళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, శుక్రవారం కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సభ్యులు ఆయనకు దుశ్శాలువతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్