పులివెందుల: విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేదు

పులివెందుల ఆర్ అండ్ బీ వసతిగృహంలో మంగళవారం, పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాల 22 హాస్టల్ వార్డెన్లతో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భోజనంలో నిర్లక్ష్యం సహించబోమని, హాస్టళ్ల నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని ఆయన వార్డెన్లను హెచ్చరించారు. అన్ని హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కరినీ అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్