కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని రాంగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాల సంబంధించి 2020 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు కూడా లేవన్నారు.