పులివెందుల: 'సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం'

‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని శుక్రవారం సింహాద్రిపురం ఇస్లాంపురం వీధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి పనులపై కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్