పులివెందుల మహిళకు కానిస్టేబుల్ జాబ్

పులివెందులలోని భాకరాపురంలో నివాసముంటున్న నీరజ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో 103 మార్కులు సాధించి కానిస్టేబుల్ జాబ్ సాధించింది. నీరజ తండ్రి నాగేంద్ర పచ్చి టెంకాయలను అమ్ముకుని జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నీరజ పోలీసు ఉద్యోగం పట్ల మక్కువ ఉండటంతో కష్టపడి చదివి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. దీంతో
తల్లిదండ్రులు నీరజకు స్వీటు తినిపించి హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్