పులివెందుల: నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి

పులివెందుల జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. గత జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. వైసీపీ అధిష్ఠానం హేమంత్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఎంపీ అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ సీఈవో ఓబుళమ్మకు నామినేషన్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్