గురజాల గ్రామంలో రైతు రాజు పొలంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 400 అరటి మొక్కలను పీకి వేశారు. ఈ ఘటనలో రైతు లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు తెలిపారు.