రెండవ రోజు విచారణకు హాజరైన సజ్జల భార్గవ్

పులివెందుల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సజ్జల భార్గవ్ రెడ్డిని పోలీసులు రెండో రోజు ఆదివారం విచారిస్తున్నారు. గతంలో రెండు సోషల్ మీడియా కేసుల్లో నోటీసులు అందుకున్న భార్గవ్ రెడ్డిని, నిన్న సరిగ్గా సమాధానాలు చెప్పలేదనే కారణంతో ఈరోజు కూడా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ మురళి నాయక్, పోలీస్ బృందం ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్