పులివెందులలో సామాజిక తనిఖి ప్రజా వేదిక

పులివెందులలో రూ. 2. 54కోట్లతో ఉపాధి పనులు పులివెందుల ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఉపాధి హామీ పథకంపై ప్రజావేదిక శుక్రవారం నిర్వహించారు. 2024 నుంచి 2025 ఏప్రిల్ వరకు జరిగిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. పులివెందుల మండలంలోని 6 పంచాయతీల్లో 275 పనులకు రూ. 2. 54 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదిశేషా రెడ్డి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్