డైరెక్టర్ ఛాంబర్ వద్ద విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన

వేంపల్లి మండలం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో మంగళవారం విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారని అధికారులను, పోలీసులను నిలదీశారు. విద్యార్థుల మధ్య సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. డైరెక్టర్, పోలీసులు చర్చించుకుందామని చెప్పినా ఫలితం లేకపోయింది.

సంబంధిత పోస్ట్