పులివెందుల రథోత్సవానికి స్వామివారి రథం ముస్తాబు

కడప జిల్లా పులివెందుల మున్సిపాలి పరిధిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రేపు జరగబోయే రథోత్సవం సందర్భంగా, ఈరోజు స్వామివారి రథం వైభవంగా ముస్తాబవుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అర్చకులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్