దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం హర్షనీయo

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును కాంగ్రెస్ నేత తులసి రెడ్డి హర్షనీయమని పేర్కొన్నారు. బుధవారం వేంపల్లెలో మాట్లాడుతూ, విభజన చట్టంలోని మిగతా హామీల అమలుపై కేంద్రం ఎప్పుడు స్పందిస్తుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు వంటి కీలక వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను మంజూరీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్